Rela Rela Song Lyrics|Vimanam (Telugu)
Aditya Music presents the heartwarming and beautiful video song ‘Rela Rela’ from the movie ‘Vimanam’, this beautiful song captures the essence of love and emotion. Composed by Charan Arjun and Sung by the talented Mangli, this soul-stirring track captures the essence of love and emotions.
music credits
movie – “Vimanam
Language – “Telugu
Composed By – “Charan Arjun
Song Title – “Rela Rela
Singers – “Mangli
Lyrics – ‘”Charan Arjun
click Here To play Video
Rela Rela Song Lyrics
English Lyrics
Dolare Dolare Dolare Dola
Mana Kaalu Paddaake Murisindhi Nelaa
Junction Lo Jendaa Paathi… Mana Pere Raaddaamaa
Dharjagaa Don Laaga Dhandhaale Cheddhaamaa, Kottu
Rela Rela Relaare… Romme Viruchukovaale
Rela Rela Relaare… Rachho Rachhai Povaale, Kottu
Rela Rela Relaare Rela… Pogare Ante Untaadhi Naalaa
Rela Rela Relaare Rela… Naatho Oddhu Ye Godava Golaa
Manasu Nindaa Kolaatam Kolataam
Manaki Entraa Momaatam Momaatam
Dhummu Legadame… Arere, Dhummu Legadame
Ye..Dhummu Legadame… Arere, Dhummu Legadame
Rela Rela Relaare Rela… Pogare Ante Untaadhi Naalaa
Rela Rela Relaare Rela… Naatho Oddhu Ye Godava Golaa
Okatee, Manchollam… Rendu, Cheddollam
Rendo Vaipe Choododdhuroi
Manasu Unnollam… Dhurusu Unnollam
Kharusai Potharu Kelukoddhuroi
Neneraa Mandhugundu… Naakkoncham Dhooramundu
Praanaalatho Undaalante
Arey, Nenaade Aatalonaa… Evvadaina Aratipandu
Cheyyesuko Thimmirugunte
Rela Rela Relaare… Romme Viruchukovaale
Rela Rela Relaare… Rachho Rachhai Povaale, Kottu
Rela Rela Relaare Rela… Pogare Ante Untaadhi Naalaa
Rela Rela Relaare Rela… Naatho Oddhu Ye Godava Golaa
Rela Rela Relaare… Rachho Rachhai Povaale
Telugu lyrics
డోలారే డోలారే డోలారే డోలా
మన కాలు పడ్డాకే… మురిసింది నేలా
జంక్షనులో జండా పాతి… మన పేరే రాద్దామా
దర్జాగా ఢానులాగా దందాలే చేద్దామా, కొట్టు
రేలా రేలా రేలారే… రొమ్మే విరుచుకోవాలే
రేలా రేలా రేలారే… రచ్చో రచ్చయ్ పోవాలే, కొట్టు
రేలా రేలా రేలారే రేలా… పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే… నాతో ఒద్దు ఏ గొడవ గోలా
మనసు నిండా కోలాటం కోలాటం
మనకి ఏంట్రా మోమాటం మోమాటం
దుమ్ము లెగడమే… అరెరే, దుమ్ము లెగడమే
ఏ.. దుమ్ము లెగడమే… అరెరే, దుమ్ము లెగడమే
రేలా రేలా రేలారే రేలా… పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా… నాతో ఒద్దు ఏ గొడవ గోలా
ఒకటీ, మంచోల్లం… రెండు, చెడ్డోలం
రెండో వైపే చూడొద్దురోయ్
మనసు, ఉన్నోళ్ళం… దురుసు ఉన్నోళ్ళం
ఖరుసై పోతరు కెలుకొద్దురోయ్
నేనేరా మందుగుండు… నాక్కొంచెం దూరముండు
ప్రాణాలతో ఉండాలంటే
అరె, నేనాడే ఆటలోనా… ఎవ్వడైనా అరటి పండు
చెయ్యేసుకో తిమ్మిరిగుంటే
రేలా రేలా రేలారే… రొమ్మే విరుచుకోవాలే
ఏ..రేలా రేలా రేలారే… రచ్చో రచ్చయ్ పోవాలే, కొట్టు
రేలా రేలా రేలారే రేలా… పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా… నాతో ఒద్దు ఏ గొడవ గోలా
రేలా రేలా రేలారే… రచ్చో రచ్చయ్ పోవాలే